జగిత్యాల జిల్లాలో పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం (వీడియో )
ధర్మపురిలోని జగిత్యాల రోడ్డువైపు గల పెట్రోలు బంక్ లో ప్రమాదవశాత్తు టూవీలర్ కాలిపోయింది.
ధర్మపురిలోని జగిత్యాల రోడ్డువైపు గల పెట్రోలు బంక్ లో ప్రమాదవశాత్తు టూవీలర్ కాలిపోయింది . బంక్ సిబ్బంది అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది .