Asianet News TeluguAsianet News Telugu

సిద్దింబజార్ లోని మెటీరియల్ గోదాం లో అగ్ని ప్రమాదం..

కార్ల వాహనాలకు సంబంధించిన రాజధాని మోటార్స్ స్పెర్ పార్ట్శ్  గోదాం లో అగ్ని ప్రమాదం. 

కార్ల వాహనాలకు సంబంధించిన రాజధాని మోటార్స్ స్పెర్ పార్ట్శ్  గోదాం లో అగ్ని ప్రమాదం. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకవచ్చిన సిబ్బంది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారుల వెళ్ళడి.