Fire Accident : ఆల్వాల్ SBI బ్యాంకులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ ఆల్వాల్ ఎస్ బిఐ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. 

First Published Dec 13, 2019, 11:11 AM IST | Last Updated Dec 13, 2019, 2:43 PM IST

హైదరాబాద్ ఆల్వాల్ ఎస్ బిఐ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా నల్లటిపొగతో నిండిపోయింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.