విరసం రచయితలపై అంపశయ్య నవీన్ తీవ్ర వ్యాఖ్యలు (ప్రోమో)

విప్లవ రచయితల సంఘాన్ని బాగా మెచ్చుకుంటే తప్ప ఆ సంఘంలో ఉన్నవాళ్లు తృప్తి పడరు. 

First Published Dec 14, 2019, 2:40 PM IST | Last Updated Dec 14, 2019, 2:41 PM IST

విప్లవ రచయితల సంఘాన్ని బాగా మెచ్చుకుంటే తప్ప ఆ సంఘంలో ఉన్నవాళ్లు తృప్తి పడరు. వారిలోని ఏ చిన్న లోపాన్ని ఎత్తి చూపినా వారు సహించరు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన అంపశయ్య నవీన్... పూర్తి ఇంటర్వ్యూ సోమవారం...