ఎంపీ అరవింద్ ఇంటిముందు పసుపు కుప్పగా పోసి... ఆర్మూర్ రైతుల ఆందోళన
నిజామాబాద్: బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి పసుపు రైతుల సెగ తగిలింది. ఎన్నికల్లో బాండ్ పేపర్ పై రాసిచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమను నమ్మించి మోసం చేసారంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ లోని అరవింద్ ఇంటిముందు పసుపు పంట పోసి రైతులు నిరసన తెలిపారు. అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడు... కాబట్టి ఆయన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని పసుపు రైతులు స్పష్టం చేశారు.