Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ సర్! లోకాన్ని విడిచి వెళ్తున్న మీరే రైతులను కాపాడాలి ...రైతు విన్నపం

కే టి ఆర్  సర్ నేను ఒక మధ్య రైతుని నాకు ముగ్గురు పిల్లలు ఆదుకోండి ,కస్టపడి పండించిన పంట సర్ మిల్లర్ల దగ్గరకు పొతే  వడ్లు పాడయినవి ,ఎం బాగోలేవు అంటున్నారు ఎంత బ్రతిమిలాడినా  వాళ్ళు కొనటంలేదు ,వర్షానికి మొత్తం తడిసిపోయినాయి .

కే టి ఆర్  సర్ నేను ఒక మధ్య రైతుని నాకు ముగ్గురు పిల్లలు ఆదుకోండి ,కస్టపడి పండించిన పంట సర్ మిల్లర్ల దగ్గరకు పొతే  వడ్లు పాడయినవి ,ఎం బాగోలేవు అంటున్నారు ఎంత బ్రతిమిలాడినా  వాళ్ళు కొనటంలేదు ,వర్షానికి మొత్తం తడిసిపోయినాయి .నాకున్న బాధ న తరువాత ఏ రైతుకు రావద్దు సర్ ,నేను ఇ లోకం విడిచి వెళ్లి పోతున్న , కే టి ఆర్ సర్ మీరే రైతులను కాపాడాలి .