Video : మేమేం చేయలేదు...పోలీసులనే బ్లాక్ మెయిల్ చేశాడు...
యాదాద్రి భువనగిరి జిల్లాలో నారాయణపురం మండలం అరేగుడెంలో కాశయ్య అనే రైతు భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని విషం తాగాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో నారాయణపురం మండలం అరేగుడెంలో కాశయ్య అనే రైతు భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారని విషం తాగాడు. దీనిమీద కుటుంబసభ్యులు కూడా నారాయణపురం ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్ సుందర్ వేధింపుల వల్లే ఇలా చేశాడని చెప్పారు. అయితే ఇది నిజం కాదని, కాశయ్యనే పోలీసులను బెదిరించాడని నారాయణపురం పోలీసులు అంటున్నారు. Farmer