అల్పపీడన ప్రభావం ఇంకా వునందున భారీ వర్షాలు కురిసే అవకాశం ... వాతావరణ శాఖ

మరో 24 గంటలు అల్పపీడన ప్రభావం వలన తెలంగాణలోని ఉత్తర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసి అవకాశం

First Published Aug 16, 2020, 3:41 PM IST | Last Updated Aug 16, 2020, 3:41 PM IST

మరో 24 గంటలు అల్పపీడన ప్రభావం వలన తెలంగాణలోని ఉత్తర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసి అవకాశం . రేజర్వాయర్ వాటర్ రెడ్ మర్క్స్ చేరుకోవడం , వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు  ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేశాము