రాష్ట్రంలో కరోనా లేదు..బైటినుండి వచ్చినవారిలో మాత్రమే కనిపిస్తుంది : ఈటెల రాజేందర్
దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి తప్ప తెలంగాణలో కోవిద్-19 ద్వారా ప్రభావితం అయినవాళ్లు లేరని ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.
దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి తప్ప తెలంగాణలో కోవిద్-19 ద్వారా ప్రభావితం అయినవాళ్లు లేరని ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అతనితో కాంటాక్టు ఉన్న 88 మందిని గుర్తించామని, వీరిలో 45 మందిని పరీక్షిస్తున్నామని తెలిపారు. మిగతావారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు.