ఆషామాషీగా తీసుకోవద్దు..ఇటలీలాంటి పరిస్థితి రాకుండా చూసుకుందాం...ఈటెల రాజేందర్

వైద్యఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. 

First Published Mar 19, 2020, 1:48 PM IST | Last Updated Mar 19, 2020, 1:48 PM IST

వైద్యఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అయితే వీరందరూ విదేశాలనుండి వచ్చినవారేనన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదని తెలిపారు. ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు.