Asianet News TeluguAsianet News Telugu

భారీ కాన్వాయ్ తో హుజురాబాద్ కు ఈటల... మంగళ హారతులతో ఘన స్వాగతం

కరీంనగర్: ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటించారు. 

కరీంనగర్: ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటించారు. హైదరాబాద్ నుండి హుజురాబాద్ కు బయలుదేరిన ఈటల వెంట భారీ కాన్వాయ్ కదిలింది. ఈ క్రమంలో హుజురాబాద్ కు చేరుకున్న ఈటలకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.