video : సివిల్ రైట్స్ డేకి డీజీపీని ఆహ్వానించిన ఎర్రోళ్ల

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ. డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ డీజీపీ మహేందర్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. ప్రతి నెల 30 నిర్వహించే సివిల్ రైట్స్ డే లో పాల్గొనాల్సిందిగా డీజీపీని ఆహ్వానించారు. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించారు.

First Published Oct 22, 2019, 5:40 PM IST | Last Updated Oct 22, 2019, 5:40 PM IST