కరోనాపై ఎర్రబెల్లి కామెంట్స్.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ ఏమన్నాడంటే..

కరోనా వైరస్ మీద ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

First Published Jun 10, 2020, 12:57 PM IST | Last Updated Jun 10, 2020, 12:57 PM IST

కరోనా వైరస్ మీద ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మీటింగ్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జలుబు, దగ్గు ఉంటే కరోనా గొంతులో ఉంటుంది. అవి లేకపోతే టక్కున కడుపులో పడి.. చచ్చిపోతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఆ 
వీడియో..