ఎర్రబెల్లికి అరుదైన పుట్టినరోజు కానుక..
తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పుట్టిన రోజునాడు అరుదైన అభిమానం దక్కింది.
తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పుట్టిన రోజునాడు అరుదైన అభిమానం దక్కింది. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి మండలం వల్మీ డి గ్రామంలో దయన్న స్పెషల్ ఫోర్స్ సభ్యులు కత్తి సైదులు, దుంపటి నరేందర్, గిరగాని వంశీలు నాగలి గొర్రును నాగలి నోగ కర్రలాగా ఉపయోగించి హ్యాపీ బర్త్ డే దయన్న అంటూ దున్నారు. దాన్ని డ్రోన్ తో రికార్డు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.