Disha case accucess encounter : ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ... ఎవరీ వీసీ సజ్జనార్?
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వెటర్నరీ డాక్టర్ కేసు కాబట్టి ఆయనపై ఇప్పటికిప్పుడు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా సజ్జనార్ తీవ్రమైన చిక్కులనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.