Asianet News TeluguAsianet News Telugu

Editor Speaks: రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చనున్న నాగార్జునసాగర్ ఫలితం (Promo)


నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం రెండు రకాలుగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 


నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం రెండు రకాలుగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఒకటి - తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, టీఆర్ఎస్, కాంగ్రెసు భవిష్యత్తును నిర్దేశించడం. రెండోది- తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి భవిష్యత్తును తేల్చడం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఎలాగో చూద్దాం.

Video Top Stories