డ్రోన్ వాడడం నేరం కాదు...అది చాలా చిన్న సమస్య...కోదండరాం..
ఓ ప్రైవేటు ప్రాపర్టీని డ్రోన్ తో షూట్ చేశాడన్న ఫిర్యాదుతో అరెస్టై జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని జేఎసీ నాయకుడు కోదండరాం కలిశారు.
ఓ ప్రైవేటు ప్రాపర్టీని డ్రోన్ తో షూట్ చేశాడన్న ఫిర్యాదుతో అరెస్టై జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని జేఎసీ నాయకుడు కోదండరాం కలిశారు. రేవంత్ రెడ్డిపై ఉన్నది చాలా చిన్న కేసు అని..స్టేషన్లో పూచీకత్తు మీద ఒదిలిపెట్టే అవకాశం ఉన్న సెక్షన్లున్న కేసని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని అన్నారు.