PriyankaReddy Murder : ప్రియాంకారెడ్డిని సజీవదహనం చేసిందెవరు? అసలేం జరిగింది?

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. నవాబుపేట మండలంలో డాక్టర్ గా పనిచేస్తున్న ప్రియాంకారెడ్డి, మాదాపూర్ లోని హాస్పిటల్ కి స్కూటీ మీద వెళ్లింది. తిరిగి వస్తుంటూ మధ్యలో స్కూటీ పాడైందని చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తరువాత కాంటాక్ట్ లో లేకుండా పోయింది. ఈ ఉదయం చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి కింద శవమే తేలిన ప్రియాంకారెడ్డి.

First Published Nov 28, 2019, 2:50 PM IST | Last Updated Nov 28, 2019, 2:50 PM IST