ఆదిలాబాద్ లో నక్సల్స్ కలకలం.. చూస్తూ ఊరుకోం అంటున్న డీజీపీ..
ఆదిలాబాద్ లో భాస్కర్ అనే వ్యక్తి నేతృత్వంలో ఐదుగురు మావోయిస్టులు ప్రవేశించారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ లో భాస్కర్ అనే వ్యక్తి నేతృత్వంలో ఐదుగురు మావోయిస్టులు ప్రవేశించారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి దిశగా సాగుతున్న ఆదిలాబాద్ లో మళ్లీ మావోల కదలికలు కలకలం రేపుతున్నాయని, యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ల ద్వారా వారిని అరికట్టామని తెలిపారు. ఎవ్వరూ నక్సల్స్ లకు సహకరించవద్దని హెచ్చరించారు.