DishaCaseAccusedEncounter : పోలీసులకు జిందాబాద్ లు కొడుతున్న జనం

ఈ రోజు ఉదయం దిశ నిందితులను చటాన్ పల్లి వద్ద సీన్ రీ కన్ స్ట్రక్షన్ సమయంలో తప్పించుకుపోబోతున్న నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. 

First Published Dec 6, 2019, 12:15 PM IST | Last Updated Dec 6, 2019, 12:15 PM IST

ఈ రోజు ఉదయం దిశ నిందితులను చటాన్ పల్లి వద్ద సీన్ రీ కన్ స్ట్రక్షన్ సమయంలో తప్పించుకుపోబోతున్న నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఈ ప్రాంతానికి చాలామంది జనం చేరుకున్నారు. డీసీపీ జిందాబాద్, ఏసీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.