హమాలీ కార్మికుల వీరంగం....రోడ్డుపైనే కర్రలతో కొట్టుకున్న రెండు వర్గాలు
నల్గొండ పట్టణంలో హమాలీ కార్మికులు పట్టపగలే...నడిరోడ్డుపై గొడవకు దిగి నానాహంగామా చేశారు.
నల్గొండ పట్టణంలో హమాలీ కార్మికులు పట్టపగలే...నడిరోడ్డుపై గొడవకు దిగి నానాహంగామా చేశారు.
నల్గోండ: పట్టణంలోని వీటి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికంగా వండే హమాలీ కార్మికులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. కర్రలతో ఇరవర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై ఇలా కార్మికులు గొడవకు దిగడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.