మేము ప్లాస్మా డోనర్లుగా మారాం.. ఇద్దరి ప్రాణాలు నిలబెట్టాం..

కరోనా సోకి రికవరీ అయి ప్మాస్మా దానం చేసిన వారితో సైబరాబాద్ కమిషనరేట్ ఓ అవగాహన వీడియో రిలీజ్ చేసింది.

First Published Jul 22, 2020, 12:07 PM IST | Last Updated Jul 22, 2020, 12:07 PM IST

కరోనా సోకి రికవరీ అయి ప్మాస్మా దానం చేసిన వారితో సైబరాబాద్ కమిషనరేట్ ఓ అవగాహన వీడియో రిలీజ్ చేసింది. ప్మాస్మా డొనేట్ చేయడం ద్వారా ఇద్దరు కరోనా పేషంట్లను కాపాడొచ్చని తెలిపారు. మాదాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నుండి కామన్ మ్యాన్ వరకు ప్మాస్మా డొనెషన్ చేశారు. మరింతమంది ముందుకు రావాలని కరోనా చైన్ బ్రేక్ చేయాలని కోరారు.