పల్లె ప్రగతి అమలుతీరును పరిశీలించి సోమేశ్ కుమార్
పల్లప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు.
పల్లప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఎద్దుమైలారం, గుంత పల్లి గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, హరితహారం డంపింగ్ యార్డ్
పరిశీలించారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో పల్లె ప్రగతి పారిశుధ్య, కార్యక్రమ ద్వారా జరుగుతున్న పనులను, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు పనులను ఆకస్మిక తనిఖీలతో పరిశీలించారు.