చెట్టు చాటున నక్కి.. ఎద్దుపై దాడి చేసిన మొసలి.. ప్రాణాలు దక్కాయి కానీ..
పెద్దపల్లి జిల్లా, మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులోని ఎల్. మడుగు వద్ద పశువుపై మొసలి దాడి చేసింది.
పెద్దపల్లి జిల్లా, మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులోని ఎల్. మడుగు వద్ద పశువుపై మొసలి దాడి చేసింది. గోదావరి నది ఒడ్డుకు నీటికోసం వెళ్లిన రైతు ఎద్దుపై చెట్టచాటున ఉన్న మొసలా దాడి చేసింది. వెంటనే గమనించిన రైతు మిగతావారి సాయంతో దాన్ని బెదరగొట్టడంతో ఎద్దు
గాయాలతో బయటపడింది. ఇంకా ఎంతమందిమీద ఎద్దు ఇలా దాడి చేస్తుందో అని రైతులు భయాందోళనలో ఉన్నారు.