Asianet News TeluguAsianet News Telugu

కాశీం అరెస్టును ఖండించిన సీపీఐ నారాయణ

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కాశీం అరెస్టుపై సీపీఐ కార్యదర్శి నారాయణ స్పందించారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కాశీం అరెస్టుపై సీపీఐ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఇంతకు ముందు అరెస్టులు చేసేవారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇళ్లమీద దాడులు చేస్తున్నారంటూ పోలీసుల చర్యలను దుయ్యబట్టారు.