telangana bandh video : పోలీసువ్యాన్ తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కి...
ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకారులను అరెస్ట్ చేసే క్రమంలో సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులవ్యాన్ లో ఎక్కించేప్పుడు రెండు తలుపుల మధ్య తన వేలు పెట్టి నొక్కి కట్ చేశారని రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు.