జనతాకర్ఫ్యూ : మనకోసం పనిచేస్తున్నవారికి...
ప్రధాని పిలుపుమేరకు హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
ప్రధాని పిలుపుమేరకు హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు. అపార్ట్ మెంట్లలో, వీధుల్లో జనాలు చప్పట్లు కొట్టి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు..లాంటి అత్యవసరవిభాగాల్లో పనిచేస్తున్నవారికి సంఘీభావం తెలిపారు.