కరోనా పేషంట్ శవాన్ని కుక్కలు పీక్కుతుంటున్నాయి.. ఓ సామాన్యుడి ఆవేదన...
హైదరాబాద్ లో కరోనా పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఓ సామాన్యుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో కరోనా పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఓ సామాన్యుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకోలేం. ప్రభుత్వ ఆస్పత్రిలో పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారు. హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన పేషంట్లు తెలిసీ తిరుగుతున్నారు అంటున్న ఓ సామాన్యుడి వీడియో..