కరోనా ఎఫెక్ట్ : చిలుకూరి బాలాజీ దర్శనాలు రద్దు
కరోనా వైరస్ కారణంగా మార్చి 19నుండి మార్చి 25వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు.
కరోనా వైరస్ కారణంగా మార్చి 19నుండి మార్చి 25వరకు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయనున్నారు. వైరస్ వ్యాప్తికి మనవంతు బాధ్యతగా ప్రజలు ఆలయాలకు దూరంగా ఉండాలని ఇంట్లోనే దేవుడికి నమస్కరించుకోవాలని చిలుకూరు ఆలయ పూజారులు సూచిస్తున్నారు.