పోలీసులు ఘోరంగా కొడుతుండ్రు..తలసానికి మొరపెట్టుకున్న వ్యాపారులు...

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎర్రగడ్డమార్కెట్లో పర్యటించారు.

First Published Mar 26, 2020, 2:22 PM IST | Last Updated Mar 26, 2020, 2:22 PM IST

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎర్రగడ్డమార్కెట్లో పర్యటించారు.  కూరగాయల రేట్లు అడిగితెలుసుకున్నారు. వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో కనుక్కున్నారు. కూరగాయలమ్ముకుని పోతుంటే పోలీసులు కొడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాసులందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు...