కరోనా.. స్వైన్ ఫ్టూ, డెంగ్యూ కన్నా డేంజర్ కాదు.. ఓ పాజిటివ్ పేషంట్

కరోనా పాజిటివ్ వస్తే భయపడవద్దని.. ప్రాపర్ డైట్, ఇమ్యూనిటీ పవర్, కాస్త కేర్ తో 14 రోజుల్లోనే నెగెటివ్ వస్తుందని తన స్వానుభవం చెబుతోంది ఓ కరోనా పేషంట్. 

First Published Jun 29, 2020, 10:38 AM IST | Last Updated Jun 29, 2020, 10:38 AM IST

కరోనా పాజిటివ్ వస్తే భయపడవద్దని.. ప్రాపర్ డైట్, ఇమ్యూనిటీ పవర్, కాస్త కేర్ తో 14 రోజుల్లోనే నెగెటివ్ వస్తుందని తన స్వానుభవం చెబుతోంది ఓ కరోనా పేషంట్. వివరాల్లోకి వెడితే హైదరాబాద్, రాజకొండ కమిషనరేట్ లో ఇన్స్ పెక్టర్ కమ్యూనికేషన్స్ లో పనిచేస్తున్న శ్రీదేవి, పేట్ల బురుజు మెటర్నటీ హాస్పిటల్ లో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న ఆమె భర్తకు రొటీన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.  వీళ్లది అసింప్టమాటిక్ అంటే లక్షణాలేవీ లేని కరోనా. దాన్నుండి 14 రోజుల్లోనే తామెలా బయటపడ్డామో చెబుతోంది.. యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వినండి...