కరోనా ఎఫెక్ట్: కల్లు తాగిన తర్వాత కూడా ఇలాగే ఉంటారా....

కరోనావైరస్ అందర్లోనూ భయాన్ని, బాధ్యతను పెంచింది. 

First Published Mar 28, 2020, 10:32 AM IST | Last Updated Mar 28, 2020, 10:45 AM IST

కరోనావైరస్ అందర్లోనూ భయాన్ని, బాధ్యతను పెంచింది. నమ్మడంలేదా..అయితే ఇక్కడ కల్లుకొనడానికి తాటితోపుల్లోకొచ్చిన ఈ మందుబాబులను చూడండి...మీకే అర్థమవుతుంది.