Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ప్రజలకు ఉపశమనం .. వర్షంతో చల్లగా మారిన వాతావరణం

విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రత లతో అల్లాడిపోయిన నగవాసులకు ఉపశమనం లభించింది.ఆకాశం మేఘావృతమై  ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురవడంతో నగరంచల్లబడి,చల్లటిగాలులతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

Video Top Stories