ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు
ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా అంబర్ పేటలోని వి.హెచ్ నివాసం లో దీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు,మాజి ఎమ్మెల్సీ రాములు నాయక్.
ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా అంబర్ పేటలోని వి.హెచ్ నివాసం లో దీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు,మాజి ఎమ్మెల్సీ రాములు నాయక్ . ఎమ్యెల్యే వీరయ్యను గృహ నిర్బంధం చేసి తన వద్దకు రానీయకుండా అడ్డుకున్నారని నిరసిస్తూ దీక్ష చేసారు .హనుమంతరావు ఇంట్లోనే సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగించారు .ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష విరమింపచేశారు .