Asianet News TeluguAsianet News Telugu

పోలీసులది అత్యుత్సాహం... మంత్రిని సంతోషపెట్టడానికే ఇదంతా..: శ్రీధర్ బాబు

ఖమ్మం : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖమ్మంలో జనగర్జన పేరిట భారీ సభను ఏర్పాటుచేసింది.

ఖమ్మం : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖమ్మంలో జనగర్జన పేరిట భారీ సభను ఏర్పాటుచేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనే ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ నాయకులు ఏర్పాట్లన్నీ పూర్తిచేసారు. ఈ క్రమంలో సభకు వెళుతున్న కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు ఉత్సాహం మంచిదే కానీ అత్యుత్సాహం ఉండకూడదని...  మంత్రి పువ్వాడ అజయ్, బిఆర్ఎస్ పెద్దలను సంతోషపెట్టడానికే పోలీసులు కాంగ్రెస్ సభను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. 

Video Top Stories