ఎమ్మెల్సీ ఆమోస్ మృతికి నివాళి (వీడియో)

తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కె,ఆర్. ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాదులోని మల్కాజిగిరిలో గల తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నేతల్లో తొలిసారి ప్రభుత్వోద్యోగం కోల్పోయిన నేత ఆయన. ఆమోస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమోస్ మృతదేహాన్ని సందర్శించారు. పలువురు టిఎన్ జీఓ నేతలూ మంత్రితోపాటు ఉన్నారు.

First Published Oct 11, 2019, 1:40 PM IST | Last Updated Oct 11, 2019, 1:40 PM IST