మిమిక్రీ శివారెడ్డికి కమేడియన్ అలీ రిటర్న్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి విసిరిన ఛాలెంజ్ ను కమేడియన్ అలీ స్వీకరించాడు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి విసిరిన ఛాలెంజ్ ను కమేడియన్ అలీ స్వీకరించాడు. తన ఇంట్లో భార్య, తమ్ముడు ఖయ్యూంతో కలిసి తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో భాగంగా ఎంతో మంది ప్రముఖులు మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే.