కేసీఆర్ నమ్మిన బంటు పిఆర్ఓ విజయ్ కుమార్ అవుట్: త్వరలోనే మరొకరు కూడా...
హైదరాబాద్.:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వోగానూ, ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ (జీఎం) గానూ ఘటిక విజయ్ కుమార్ కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్.:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వోగానూ, ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ (జీఎం) గానూ ఘటిక విజయ్ కుమార్ కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అక్రమార్జున చేసే అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అటువంటి అధికారులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఘటిక విజయ్ కుమార్ ఉద్వాసన ఇందులో మొదటి అడుగుగా చెబుతున్నారు.