బంగారు బోనమెత్తిన కల్వకుంట కవిత... అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగార బోనమెత్తారు. 

First Published Jul 9, 2023, 3:27 PM IST | Last Updated Jul 9, 2023, 3:27 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగార బోనమెత్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కవిత పాల్గొన్నారు. బంగారు బోనంతో ఆలయానికి చేరుకున్న కవిత ఆలయ అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించిన కవిత ప్రత్యేక పూజలు చేసారు. కవిత వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వున్నారు.