Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ భర్త్ డే స్పెషల్... ఈ మూడురోజులు కరీంనగర్ లో పండగే..: మంత్రి గంగుల

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంలో కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇలా కరీంనగర్ జిల్లాలోనూ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(మంగళవారం) కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల స్వయంగా బోజనం వడ్డించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో కెసిఆర్ 68వ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని... ఈ మూడు రోజుల పండుగగా జరువుకుంటామని మంత్రి గంగుల తెలిపారు. 
 
Video Top Stories