తెలంగాణ లాక్ డౌన్ : శానిటైజేషన్ చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ సుంకే స్వయంగా రంగంలోకి దిగారు.
తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ సుంకే స్వయంగా రంగంలోకి దిగారు. వాడవాడల్లో శానిటేషన్ కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశీలించారు. కాసేపు స్వయంగా శానిటేషన్ చేశారు. రోడ్లమీద జనాలు తిరగొద్దని చెప్పారు. కూరగాయలు ఎక్కువ రేట్లకు అమ్మొద్దని అమ్మకందార్లకు తెలిపారు.