Asianet News TeluguAsianet News Telugu

బీబీనగర్ లో హోలీ : రంగుల్లో మునిగితేలిన చిన్నారులు

హోలీ పండుగ సందర్భంగా బీబీ నగర్ లో పిల్లలు రంగులు పూసుకుని పండుగ జరుపుకున్నారు.

హోలీ పండుగ సందర్భంగా బీబీ నగర్ లో పిల్లలు రంగులు పూసుకుని పండుగ జరుపుకున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా హోలీ వేడుకలకు చాలామంది దూరంగా ఉన్నారు.