video news : పోచమ్మ బస్తీలో పేలుడు
హైదరాబాద్ పోచమ్మ బస్తీలోని డబుల్ బెడ్ రూంల వెనక వైపు పేలుడు జరిగింది. రసాయనాల కారణంగా ఈ పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.