భాగ్యలక్ష్మి అమ్మవారికి ఘనంగా జరుగుతున్న ఆషాడ బోనాలు
హైదరాబాద్ ఆషాడ బోనాల సందర్భంగా ముస్తాబైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు
హైదరాబాద్ ఆషాడ బోనాల సందర్భంగా ముస్తాబైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు. లష్కర్ బోనాలు జరిగినతరువాత హైద్రాబాదులో జరగటం ఆనవాయితీ .బోనాలతో హైదరాబాద్ అంత పండగ వాతావర్ణం .