భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు తనయుడు మాజీ ఉప సభాపతి డా. బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి జయంతి వేడుకలు జరిగాయి .
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు తనయుడు మాజీ ఉప సభాపతి డా. బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పి.వి జయంతి వేడుకలు జరిగాయి .పీవీ నరసింహారావు చేసిన భూ సంస్కరణలు మరియు విదేశీ రాయబారాలు ఎనలేని కీర్తి తెచ్చినవని ,క్లిష్ట పరిస్థితుల్లో దేశా ప్రధానిగా సమర్థ నాయకత్వం అందించి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించిన గొప్ప రాజనీతిజ్ఞుడు అని,అవనిగడ్డలో కోర్టు మరియు జూనియర్ కాలేజీల రావడానికి కీలక పాత్ర వహించారు అని కొనియాడారు డా. మండలి బుద్ధ ప్రసాద్.