ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశృతి... కట్లుతెంచుకున్న దున్నపోతు హల్ చల్

హైదరాబాద్: దీపావళి పర్వదినం తర్వాత యాదవ సోదరులు ఎంతో వైభవంగా జరుపుకునే సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఖైరతాబాద్ లో సదర్ ఉత్సవం సందర్భంగా ఓ భారీ దున్నపోతును తీసుకువచ్చారు. అయితే రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కట్లు తెంచుకున్న దున్నపోతు హల్ చల్ చేసింది. రోడ్డుపై పరుగుతీస్తూ అడ్డువచ్చినవారిని కొమ్ములతో కుమ్ముతూ దాడిచేసింది. ఆరోజు తీసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
First Published Nov 7, 2021, 11:58 AM IST | Last Updated Nov 7, 2021, 11:58 AM IST