బిజెపి హటావో‌-సింగరేణి బచావో నినాదంతో 'బాయి బాట'... బిఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన

రామగుండం : కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 'బాయి బాట' కార్యక్రమాన్ని చేపట్టారు. 

First Published Jan 6, 2023, 2:47 PM IST | Last Updated Jan 6, 2023, 2:47 PM IST

రామగుండం : కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 'బాయి బాట' కార్యక్రమాన్ని చేపట్టారు. ''బిజెపి హటావో - సింగరేణి బచావో'' నినాదంతో సింగరేణి ఏరియా బొగ్గుగనుల వద్ద బిఆర్ఎస్ చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసేంతవరకు పోరాటం చేస్తామని చందర్ స్పష్టం చేసారు.