పోలీస్ స్టేషన్ లోనే బిఆర్ఎస్ నేతల బాహాబాహీ
అధికార పార్టీ నేతల మధ్య ఒక సెటిల్మెంట్ విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది.
అధికార పార్టీ నేతల మధ్య ఒక సెటిల్మెంట్ విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే అధికార పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన నిజామాబాదు జిల్లాలోని ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఓ సెటిల్ మెంట్ విషయంలో గొడవ చోటుచేసుకుంది. అది కాస్తా మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ మధ్య ఘర్షణకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.