Breaking: తెరాస ప్రభుత్వం బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ యువకుడి ఆత్మహత్యాయత్నం
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ అభిమాని ఆత్మహత్య ప్రయత్నం.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ అభిమాని ఆత్మహత్య ప్రయత్నం.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్.
బండి సంజయ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ఆత్మహత్య యత్నం.