షాక్ కొట్టి ప్రాణాపాయంలో బాలుడు, ఆదుకుంటానని కేటీఆర్ హామీ
హైదరాబాద్ మౌలాలీలో రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఒక బాలుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆడుకోవడానికి అపార్ట్మెంట్ కిందకు వచ్చిన బాలుడు... ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకోవడంతో షాక్ కొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.